- ఛాప్టర్ I - సెక్షన్లు 1 నుంచి 5
పరిచయం
- ఛాప్టర్ II సెక్షన్లు 6 నుంచి 52
న్యాయ శాస్త్రం లోని పదాల అర్ధాల వివరణ
- ఛాప్టర్ III సెక్షన్లు 53 నుంచి 75
శిక్షలు గురించిన వివరణ
- ఛాప్టర్ IV సెక్షన్లు 76 నుంచి 106
స్వీయ రక్షణ హక్కు నుంచి సాధారణమైన మినహాయింపులు
- ఛాప్టర్ V సెక్షన్లు 107 నుంచి 120
అబెట్‌మెంట్, (నేరానికి సహకరించుట)
- ఛాప్టర్ VA సెక్షన్లు 120ఎ నుంచి 120బి
నేరపూరితమైన కుట్ర, చట్టము అతిక్రమించు కుట్ర
1913 లో చేర్చారు
- ఛాప్టర్ VI సెక్షన్లు 121 నుంచి 130
దేశానికి వ్యతిరేకంగా (దేశ ద్రోహం) చేసే నేరాలు.
- ఛాప్టర్ VII సెక్షన్లు 131 నుంచి 140
పదాతి దళం (ఆర్మీ), నౌకాదళం (నేవీ), వాయుసేనా దళం (ఏర్ ఫోర్స్),
ఈ మూడు దళాలకి సంబదించిన నేరాలు.
("1917 లో నేవీ (నౌకాదళం), ఏర్ ఫోర్స్ (వాయుసేనా దళం) చేర్చారు")
(సైన్య వ్యతిరేక నేరములు)
- ఛాప్టర్ VIII సెక్షన్లు 141 నుంచి 160
ప్రజల శాంతి, భద్రతలకు భంగం కలిగించే నేరాలు.
- ఛాప్టర్ IX సెక్షన్లు 161 నుంచి 171
ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేరాలు.
ప్రభుత్వ ఉద్యోగులు చేసే నేరాలు. (సెక్షన్ 161 నుండి 165A వరకు తొలగించబడినవి)
- ఛాప్టర్ IXA సెక్షన్లు 171A నుంచి 171I
ఎన్నికలు వాటికి సంబంధించిన నేరములు
- ఛాప్టర్ X సెక్షన్లు 172 నుంచి 190
కోర్టు ధిక్కరణ నేరాలు (కంటెంప్ట్స్ ఆఫ్ లాఫుల్ అథారిటి ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స
- ఛాప్టర్ XI సెక్షన్లు 191 నుంచి 229
తప్పుడు సాక్ష్యాలు, పబ్లిక్ జస్టిస్ కి వ్యతిరేకంగా చేసే నేరాలు.
- ఛాప్టర్ XII సెక్షన్లు 230 నుంచి 263
నాణెములు (ప్రభుత్వ ధనము), ప్రభుత్వము ముద్రించే స్టాంపులు.
- ఛాప్టర్ XIII సెక్షన్లు 264 నుంచి 267
తూనికలు మరియు కొలతలు - సంబంధించిన నేరాలు.
- ఛాప్టర్ XIV సెక్షన్లు 268 నుంచి 294
ప్రజల ఆరోగ్యము, భద్రత, సౌకర్యము, మర్యాద, నీతి కి సంబంధించిన నేరాలు.
- ఛాప్టర్ XV సెక్షన్లు 295 నుంచి 298
మతానికి సంబంధమైన నేరాలు.
- ఛాప్టర్ XVI
- సెక్షన్లు - 299 నుంచి 377
మానవ శరీరానికి హాని కలిగించే నేరాలు .
- (సెక్షన్లు 299 నుంచి 311)
.ప్రాణ హాని (హత్య తో కలిసి), కల్పబుల్ హోమిసైడ్
- (సెక్షన్లు 312 నుంచి 318)
గర్భస్రావం కలిగించటం,
పుట్టబోయే (ఇంకా పుట్టని) బిడ్డలకు హాని చేయటం ( గాయ పరచటం),
ఎక్స్‌పోజర్ ఆఫ్ ఇన్‌ఫేంట్స్,
కన్సీల్‌మెంట్ ఆఫ్ బర్త్స్ (పిల్లల పుట్టుకను వెల్లడించకుండా దాచటం).
- (సెక్షన్లు 319 నుంచి 338)
గాయపరచటం
- (సెక్షన్లు 339 నుంచి 348)
అనధికారకంగా అడ్డుకోవటం,
బందించటం (నిర్బంధించటం)
- (సెక్షన్లు 349 నుంచి 358)
నేరపూరితంగా దాడి చేయటం,
గాయ పరచటం
- (సెక్షన్లు 359 నుంచి 374)
కిడ్నాపింగ్ (మనిషిని బలవంతంగా గాని, మోసపూరితంగా గాని ఎత్తుకుపోవటం),
అబ్‌డక్షన్, బానిసత్వం, వెట్టి చాకిరి (బలవంతంగా, బలప్రయోగంతో పని చేయించుకోవటం)
- (సెక్షన్లు 375 నుంచి 376).
లైంగిక వేధింపులు (అత్యాచారం లేదా మానభంగం (రేప్) తో సహా)
- సంబంధించిన నేరాలు
- (సెక్షన్ 377).
అసహజమైన నేరాలు
- ఛాప్టర్ XVII సెక్షన్లు 378 నుంచి 462
ఆస్తులకు సంబందించిన నేరాలు.
- (సెక్షన్లు 378 నుంచి 382).
దొంగతనం
- (సెక్షన్లు 383 నుంచి 389).
ఎక్స్‌టార్షన్
- (సెక్షన్లు 390 నుంచి 402).
రోబరీ, దోపిడీలు
- (సెక్షన్లు 403 నుంచి 404).
ఆస్తులకు సంబందించిన విషయాలను తారు మారు చేయటం
(క్రిమినల్ మిస్‌అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ)
- (సెక్షన్లు 405 నుంచి 409).
నమ్మకం వమ్ము చేయటం (నమ్మించి మోసం చేయటం)
(క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)
- (సెక్షన్లు 410 నుంచి 414).
దొంగతనం చేసిన సొమ్ముని, వస్తువులను (దొంగసొత్తు), కొనటం, స్వీకరించటం
- (సెక్షన్లు 415 నుంచి 420).
మోసం చేయటం
- (సెక్షన్లు 421 నుంచి 424).
తప్పుడు పనుల (తప్పుడు పత్రాల ) ద్వారా ఆస్తులను అమ్మటం
(ఫ్రాడ్యులెంట్ డీడ్స్ అండ్ డిస్పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ)
- (సెక్షన్లు 425 నుంచి 440).
అల్లర్లు, అల్లరి పనులు చేయటం
- (సెక్షన్లు 441 నుంచి 462).
హక్కు (అనుమతి)లేకుండా, ఇతరుల ఇళ్ళలోకి, భూములలోకి ప్రవేశించటం
- ఛాప్టర్ XVIII
- సెక్షన్లు 463 నుంచి 489
- (సెక్షన్లు 478 to 489)
ఆస్తిపత్రాలకు సంబంధించిన నేరాలు, ఆస్తుల (భూములు, ఇళ్ళు)
హద్దులకు సంబంధించిన నేరాలు.
- (సెక్షన్లు 489ఎ నుంచి 489ఇ)
ఆస్తులు (భూములు, ఇళ్ళు), ఇతర హద్దులకు సంబంధించిన నేరాలు
కరెన్సీ నోట్లు, బాంక్ నోట్లు - సంబంధించిన నేరాలు. 1958 లో చేర్చారు
- ఛాప్టర్ XIX సెక్షన్లు 490 నుంచి 492
- ఛాప్టర్ XX సెక్షన్లు 493 నుంచి 498
- ఛాప్టర్ XXA సెక్షన్ 498ఎ
- ఛాప్టర్ XXI సెక్షన్లు 499 నుంచి 502
- ఛాప్టర్ XXII సెక్షన్లు 503 నుంచి 510
- ఛాప్టర్ XXIII సెక్షన్లు 511
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి