02-02-12

న్యాయశాస్త్ర సారధి

న్యాయవాదిగా,న్యాయశాస్త్ర విద్యార్ధులకు మార్గ దర్శకులుగా వేప.p సారధి
అని
పిలుచుకునే వేపా పార్ధ సారధి గారు న్యాయ శాస్త్ర విద్యార్ధులకు,
న్యాయ
వాదులకు సుపరిచితులే.
నల్సార్ యూనివర్సిటీలో నేను jcj exam కోసం కోచింగ్ తీసుకున్నప్పుడు
పార్ధ
సారధి గారు మాకు ఎవిడెన్స్ క్లాస్ తీసుకునేవారు.
విధంగా నేను కూడా
వేపా పార్ధ సారధి గారి శిష్యురాలినే.
ఇంత గొప్ప వ్యక్తి దగ్గర ఎక్కువ కాలం కాకపోయినా,
కొంత
కాలమైనా విద్యార్ధిగా ఆయన లెక్చర్స్ వినగలగటం నా అదృష్టం.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి